మనిషి రూపంలో చిలగడదుంపలు.. ప్రకృతి సృష్టా.. ఏఐ మాయా..?

మనిషి రూపంలో ఉన్న చిలగడదుంపల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లిలో ఇది పండినట్లు ఆ వైరల్ ఫోటోలో ఉంది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ప్రకృతి సృష్టి అంటూ ఉంటే.. మరికొందరేమో ఏఐ మాయ అని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఫోటో మాత్రం వైరల్ అవుతోంది.