స్థానిక పోరులో బీసీల జోష్.. 22 శాతం నుంచి 42 శాతానికి పెరిగిన రిజర్వేషన్

స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. 22 శాతం నుంచి 42 శాతానికి రిజర్వేషన్ పెంచడంతో బరిలో నిలిచేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. గతంలో రాజకీయంగా ఎదగనివారు ఈసారి గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.