యుద్ధ విమానాల శకలాల కింద సమాధి చేస్తాం: భారత్‌కు పాకిస్థాన్ మంత్రి తీవ్ర హెచ్చరిక

భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని అన్నారు. దీనికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే యుద్ధ విమానాలు శిథిలాల కింద భారత్ సమాధి అవుతుందని హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి, వైమానిక దళ అధిపతి కూడా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్‌లు ఇచ్చారు. ఆసిఫ్ ఈ ప్రకటనలను విఫల ప్రయత్నాలుగా కొట్టిపారేశారు.