Congress BRS Card War: కాంగ్రెస్ - బీఆర్‌ఎస్ మధ్య కార్డుల వార్
మీ ఇంటి బిడ్డ కవిత వేసిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మేము జీవితకాలం బాకీ ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో అంతా అవినీతే జరిగిందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
