Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాలు

ఈ ఏడాది నోబుల్ పురస్కారాలు ప్రకటించారు. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్‌ శాస్త్రవేత్త ఉన్నారు.