Khagen Murmu Attacked: జల్‌పాయ్‌గిరిలో బీజేపీ ప్రతినిధి బృందంపై దాడి.. గాయపడిన ఎంపీ

సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్తున్న తమ పార్టీ ప్రతినిధి బృందంపై దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు.