హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై కేసు.. ఫెడరల్ కోర్టులో దావా వేసిన పలు యూనియన్లు
వాషింగ్టన్: హెచ్ 1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రొక్లమేషన్ ను సవాలు చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో దావా (లాసూట్)
