నీ నగ్న చిత్రాలు పంపగలవా?: అక్షయ్ కుమార్ కుమార్తెకు ఆన్‌లైన్‌లో వేధింపులు

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన కుమార్తెపై జరిగిన వేధింపుల గురించి అందరి ముందే ప్రస్తావించి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా తన 13 ఏళ్ల కుమార్తె.. ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను నగ్న చిత్రాలు పంపగలవా? అని అడిగాడని నటుడు వెల్లడించారు. ముంబైలో జరిగిన సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్.. ముఖ్యమంత్రికి, అక్కడికి వచ్చిన ప్రముఖులకు తన కూతురి అనుభవాన్ని వివరిస్తూ.. ప్రతి పాఠశాలలో సైబర్ విద్యను తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి చేశారు.