పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, వెలుగు: నేటి తరం పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు చెప్పారు. గురువారం రాత్రి రంగధాంపల్లి, నర్సాపూర్, ప్రశాంత్‌నగర్‌లలో జరిగిన దసరా వేడుకలకు