ADE Ambedkar: ఏసీబీ కస్టడీకి ఏడీఈ అంబేద్కర్.. పర్మిషన్ ఇచ్చిన కోర్టు..

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉన్నారు. అతడిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు.