నవంబర్లో ఎలివేటెడ్ కారిడార్- 2.. పనుల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్​ప్రాజెక్టులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరలోనే ప్రారంభం కానున్నాయి.