కంపెనీలు ఇన్నోవేషన్ తోనే గెలుస్తయ్ ...ఆశ్రిత పక్షపాతంతో కాదన్న రాహుల్ గాంధీ
బొగోటా (కొలంబియా): ఇండియన్ కంపెనీలు వాహనాల తయారీలో ఇన్నోవేషన్ ల ద్వారానే విజయం సాధిస్తాయని, ఆశ్రిత పక్షపాతంతో కాదని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
