అత్యాచారం కేసులో 4 గోడల మధ్య చెప్పిన సాక్ష్యానికి చట్టబద్ధత ఉండదు

అత్యాచార కేసులో నాలుగు గోడల మధ్య చెప్పిన సాక్ష్యానికి చట్టబద్ధత ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. సాక్ష్యానికి చట్టబద్ధత ఉండాలంటే వైద్య నివేదికల ఆధారాలు ఉండాలంది. విశ్వసనీయ సాక్ష్యమని చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకోలేమని వెల్లడించింది.