లిడ్ క్యాప్ భూముల లీజు రద్దు చేయండి!

గచ్చిబౌలిలో ఉన్న లిడ్ క్యాప్ కు సంబంధించిన భూములను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఐటీ మినిస్టర్ శ్రీధర్​ బాబును కోరారు.