EMRS Jobs 2025: ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం! ఎంపిక ఇలా

EMRS Teaching and Non Teaching Recruitment 2025 Notification: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS).. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్లలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.