Vladimir Putin : భారతీయ సినిమాలపై పుతిన్ ప్రేమ.. ఇండియన్ మూవీస్ కోసం ప్రత్యేక ఛానెల్.. 24 గంటలూ..!

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఎల్లలు దాటి మన సినీ పరిశ్రమ సత్తా చాటుతున్నాయి. 24 గంటలు భారతీయ చిత్రాల ప్రదర్శన కోసం ఏకంగా ఒక టీవీ ఛానెల్ కూడా నడుపుతోంది ఆ దేశం