Tirumala: ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. రికార్డ్ స్థాయిలో శ్రీవారి హిందూ ఆదాయం..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిసాయి. శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈబ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి. బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. ఈ ఉత్సవాల్లో మొత్తం ఎనిమిది రోజులకు స్వామివారికి కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించింది.