T20 World Cup 2026: మూడు జట్లే మిగిలున్నాయ్: టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే, నమీబియా

2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 టీ20 వరల్డ్‌ కప్‌కు జింబాబ్వే, నమీబియా జట్లు అర్హత సాధించాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ సెమీ-ఫైనల్‌లో కెన్యాపై జింబాబ్వే ఘన విజయం సాధించగా.. మరో సెమీస్ లో టాంజానియాను నమీబియా ఓడించి ఈ మెగా ఈవెంట్ కు క్వాలిఫై అయింది.