మీకు కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా.. కుటుంబ సభ్యుల వివరాలు ఇలా చేక్ చేసుకొండి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది. లక్షలాది మందికి కొత్త కార్డులు జారీ చేసింది. అలానే పాత కార్డుల్లో పేర్లు చేర్చడంతో పాటుగా వివాహమైన వారి పేర్లను పాత కార్డుల నుంచి తొలగించి.. వారికి కొత్త కార్డులు మంజూరు చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారు దాని స్టేటస్, కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..