భార్యతో గొడవ... కరెంటు పోల్ ఎక్కి వ్యక్తి హల్చల్...

మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కరెంటు పోల్ ఎక్కి హల్చల్ చేశాడు. భార్యహతో గొడవపడి కరెంటు పోల్ ఎక్కి చనిపోతానంటూ హంగామా సృష్టించాడు ఓ వ్యక్తి. ఆదివారం ( అక్టోబర్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి