టైటాన్స్‌‌‌‌‌‌‌‌కు ఏడో విక్టరీ.. యూపీ యోద్ధపై థ్రిలింగ్ విక్టరీ

ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ దూసుకెళ్తోంది. లీగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా నాలుగో, మొత్తంగా ఏడో విజయం అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టైటాన్స్ 40–35 తేడాతో యూపీ యోధాస్‌‌‌‌‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది.