Ramreddy Damodar Reddy: నేడు తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(73) శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి సూర్యాపేట నుంచి తుంగతుర్తికి చేరుకుంది దామోదర్ రెడ్డి భౌతికకాయం.