మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​పట్టణంలోని రిమ్స్​కు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇతర ఆస్పత్రులకు రిఫర్​చేయకుండా ఇక్కడే వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.