అక్టోబర్ 6న నుంచి అదనపు చార్జీలు

ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకోవడానికి సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు విధించేందుకు ఆర్టీసీ ప్రతిపాదించగా, సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్, ఈ- ఆర్డినరీ, ఈ -ఎక్స్​ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు చార