పేదలకు గుడ్న్యూస్ : హైదరాబాద్ లో 1,730 మందికి డబుల్ ఇండ్ల పంపిణీ

హైదరాబాద్‌సిటీ, వెలుగు: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిటీ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చార్మినార్, మలక్ పేట, యాకత్ పుర, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల లబ్ధిదారులకు మినిస్టర్ క్వార్టర్స్‌లో డబుల్ బెడ్ రూం పట్టాలను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు.