గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో కొన్ని అంశాలకు తాము అంగీకరిస్తున్నామని హమాస్ మిలిటెంట్లు శుక్రవారం ప్రకటించారు. వెంటనే కాల్పుల విరమణకు, బందీల విడుదలకు సిద్ధమని వెల్లడించారు.