Vishnu Murthy: 'రీల్స్ కట్ చేస్తాం బిడ్డా' అన్న విష్ణుమూర్తి ఇక లేరు: 'పుష్ప 2' వివాదంలో ఆయన పాత్ర ఇదే!

గతేడాది డిసెంబర్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఆ సమయంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లారు. తమ హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా భారీగా పోటెత్తారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది.