భారత ఎన్నికల ప్రక్రియలో కొత్తగా 17 మార్పులు.. బిహార్ పోల్స్ నుంచే మొదలు, దేశవ్యాప్తంగా అమలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 17 కొత్త సంస్కరణలను బిహార్ నుంచే అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వాటిని దేశం మొత్తం అమలు చేయనున్నట్లు వివరించారు. బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతకీ ఆ 17 కొత్త సంస్కరణలు ఏంటి. వాటి వల్ల ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.