టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమాయణం గురించి చాలా కాలంగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ లేటెస్ట్ గా ఈ జంట అత్యంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.