కులగణన వేతనాలు వెంటనే చెల్లించాలి

గత సంవత్సరంలో సమగ్ర కుటుంబసర్వే నిర్వ హిం చిన ఎన్యూమరేటర్లకు, డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని గద్వాల జిల్లా టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్షుడు డి.రమేశ్‌ డిమాండ్‌ చేశారు.