అవసరమైతే బోర్డర్స్ దాటి బుద్ధి చెప్తం : మంత్రి రాజ్ నాథ్

దేశ సమైక్యత, సమగ్రత కాపాడేందుకు అవసరమైతే శత్రు దేశ సరిహద్దులు దాటి బుద్ధి చెప్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2016 లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, తాజా ఆపరేషన్ సిందూర్ తో ఆ విషయాన్ని నిరూపించామని చెప్పారు.