భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 103 మంది గురువారం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 49 మందిపై రూ. 1.06 కోట్ల రివార్డు ఉందని ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు