క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సీమంతం
వజ్ర యోగి, శ్రేయ భారతి ప్రధానపాత్రల్లో సుధాకర్ పాణి తెరకెక్కిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘సీమంతం’. టీఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ టాటా నిర్మిస్తున్నారు. శుక్రవారం దర్శకుడు తేజ చేతులమీదుగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయించారు
అక్టోబర్ 4, 2025
1