ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వార్త అందరి మనసులను గెలుచుకుంది. బ్యాంకుకు వచ్చిన ఇద్దరు బుల్లి కస్టమర్లను చూసి స్టాఫ్ అంతా అవాక్కయ్యారు. ఇక నేరుగా బ్యాంకు మేనేజర్ ను కలిసిన ఈ బుడతలిద్దరూ తమ డిమాండ్లను ఆయన ముందు ఏకరువు పెట్టారు. తమకు లోన్ కావాలని కోరారు. అందుకు ఏం తాకట్టు పెట్టగలరో కూడా వివరించారు. ఇంతకీ ఈ చిన్నారులకు అంత పెద్ద అవసరం ఏమొచ్చిందో మీరే చూడండి.