kumaram bheem asifabad- కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, వీటిని ఎండగట్టాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు అన్నారు. స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు.