ఉద్యోగాలు వదిలేసి ట్రావెలింగ్ బాటపట్టిన భార్యాభర్తలు.. నెలకు ఎంత ఖర్చు చేశారంటే..?

ఉద్యోగాలు చేసి బోర్ కొట్టిన ఓ జంట.. జాబ్‌కు రిజైన్ చేసేశారు. ఉద్యోగాల్లో ఉన్నపుడు అప్పుడప్పుడూ టూర్లకు వెళ్లే ఆ భార్యాభర్తలు.. రాజీనామా తర్వాత పూర్తి స్థాయిలో ట్రావెలింగ్ వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తాము మొదటి నెలలో చేసిన ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ జంట.. సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. వాళ్లు పెట్టిన ఖర్చు మొత్తం వివరాలతో సహా వెల్లడించడంతో.. నెటిజన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.