AFG vs BAN: బంగ్లాదేశ్‌ చేతిలో క్లీన్ స్వీప్.. వరుస పరాజయాలతో ఢీలా పడుతున్న ఆఫ్ఘనిస్తాన్

తొలి రెండు టీ20 లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆదివారం (అక్టోబర్ 5) జరిగిన మూడో టీ20లోనూ పరాజయం తప్పలేదు. ఈ ఓటమితో ఆఫ్ఘనిస్తాన్ 0-3 తో బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది.