అల్లు అర్జున్‌కి వార్నింగ్ ఇచ్చిన డిఎస్పీ మృతి.. రాత్రి గుండెపోటుతో..

కొమరంభీం ఆసిఫాబాద్ డీఎస్పీగా పనిచేస్తున్న విష్ణుమూర్తి హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. గతంలో.. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్‌కు హెచ్చరిక జారీ చేసి.. పోలీసుల విభాగంపై నిందలు వేయడం సరికాదని విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.