చిన్నారులను బలితీసుకుంటున్న కోల్డ్ రిఫ్ సిరప్.. తమిళనాడులో బ్యాన్.. అదే బాటలో ఇతర రాష్ట్రాలు
చెన్నై: దగ్గు మందు కోల్డ్ రిఫ్ సిరప్ ను తమిళనా డు ప్రభుత్వం నిషేధించింది. అక్టోబరు 1 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం
