40 ఏళ్ల తర్వాత కలిశారు!

స్థానిక స్టేడియం రోడ్డులోని డీఎం హైస్కూల్‌ 1984-85 బ్యాచ్‌ 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం స్కూలు ఆవరణలో సందడిగా, సరదాగా జరిగింది. 40 సంవత్సరాల తరువాత ఒక్కటైన పూర్వ విద్యార్థులు తమ తరగతి గదులను సందర్శించి, నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.