IND vs AUS: మెరుపు సెంచరీతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసం.. ఆస్ట్రేలియా ఏ పై బిగ్ టార్గెట్ ఛేజ్ చేసిన ఇండియా ఏ

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుపై సత్తా చాటింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై రెండు వికెట్ల తేడాతో భారీ ఛేజింగ్ చేసి సిరీస్ నెగ్గింది.