ఆర్ యు ఆల్ రైట్ అని అడగటమే తప్పైంది.. భారత సంతతి వ్యక్తిని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసిన అమెరికన్
అమెరికాలో ఇండియన్స్ పై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒకడు తల నరికి చంపిన ఘటన మరువక ముందే.. మొన్న గ్యాస్ ఫిల్ చేసుకునేందుకు వచ్చిన నల్లజాతీయుడు ఇండియన్ స్టూడెంట్ ను
