విద్యార్ధుల కలలకు రెక్కలు.. పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు.. సరికొత్త పథకానికి ఏపీ సర్కార్ శ్రీకారం

విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. విద్యార్ధుల కలలను సహకారం చేసేందకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ పథకం కింద విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే విదేశీ విద్యా రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది.