స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అడుగులు వేస్తుండగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. జిల్లాలోని రెండు నియోజకవ ర్గాల పరిధిలో మెజార్టీ స్థానాలు గెలుపొందేందుకు ఆయా పార్టీల ప్రధాన నాయకకులు వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్, సిర్పూరులో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు