ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమ్మె జిల్లాలో కొనసాగుతోంది. సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ఆంధ్రపదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోని 64 పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న 138 మంది వైద్యాధికారులు ఆందోళనబాట పట్టారు.