Nara Lokesh Auto Drivers: మహిళలను కించపర్చొద్దు... ఏదైనా ఆడవారి తరువాతే

ఆటోలో బ్యాగ్ మర్చిపోతే ఆటోడ్రైవర్‌లు వాటిని జాగ్రత్తగా పోలీసులకు అప్పగిస్తారని మంత్రి లోకేష్ అన్నారు. అంతేకాకుండా కొన్ని కామెడీ కొటేషన్లు కూడా ఆటోల వెనక రాస్తారన్నారు. ‘అప్పు చేసి కొన్నా... నన్ను చూసి ఏడవద్దు’ అని రాస్తారని గుర్తుచేశారు.