అంజన్న భక్తులకు సౌలతుల్లేవ్!.. నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ

నాగర్ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మద్దిమడుగులోని పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ నానాటికి పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వసతి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.