Rain Alert: ముంచుకొస్తున్న ‘శక్తి’ తుఫాన్.. ఏపీ, తెలంగాణ తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బాబోయ్.!

వామ్మో ఇవేం వానలు అంటూ ఉత్తరాంధ్ర జనం విలవిల్లాడుతున్నారు. వాయుగుండం ఎఫెక్ట్‌తో కురుస్తున్న వర్షాలు పలు జిల్లాలను బెంబేలెత్తుతున్నాయి.వర్షాలతో పాటు ఎగువనుంచి వస్తున్న వరద ఇంకాస్త వణికిస్తోంది. ఆ వివరాలు ఏంటి.? వాతావరణ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి..