హక్కు కాదు, అర్హత మాత్రమే.. కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

AP High Court Compassionate Appointment: రాష్ట్రంలో కారుణ్య నియామకం హక్కు కాదని, అర్హత మాత్రమేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి మరణించిన చాలా ఏళ్ల తర్వాత దరఖాస్తు చేయడంలో, తిరస్కరణను సవాల్ చేయడంలో జరిగిన తీవ్ర జాప్యాన్ని కోర్టు తప్పుబట్టింది. ఉద్యోగి చనిపోయినప్పుడు కుటుంబానికి ఆకస్మిక ఆర్థిక సహాయం కోసమే ఈ నియామకాలని ధర్మాసనం గుర్తు చేసింది. జాప్యానికి సరైన కారణాలు లేనందున సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది.