Training for New Teachers
మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు శిక్షణ ప్రారంభమైంది. శుక్రవారం డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వారంతా హాజరయ్యారు. రెసిడెన్షియల్ తరహాలో ఈ నెల 10 వరకు శిక్షణ కొనసాగుతుంది.